లింగ ప్రతిష్ట జరపబడదు.

శాశ్వత సేవలు

(సంవత్సరములో దాత కోరిన దినమున సేవ నిర్వహించబడును)

1. శాశ్వత అన్నపూజ మరియు అన్నదాన పథకము రూ.లు 2,116/-
2. గోసంక్షేమ పథకము రూ.లు 1,116/-
3. శాశ్వత పూజా పథకము రూ.లు 2,116/-
4. శాశ్వత కళ్యాణ పథకము రూ.లు 2,116/-

ఈ సేవా పతకములలో మీరు భాగస్వాములై క్షేత్ర నిర్వహణకు తోడ్పడి జీవితమును చరితార్థము చేసుకోనవలసినదిగా ఆస్తిక మహాశయులకు విన్నవించు కొనుచున్నాము.

నిత్య శాశ్వత సేవలు:

1. నిత్య శాశ్వత పూజ: రూ. 21,116/-
దేవాలయములో నిత్య అభిషేకము పూజలో దాత గోత్రనామాదులతో పూజ చేయుదురు. దాత సం.లో ఒకరోజు ప్రత్యక్షంగా ఉచితముగా అన్ని సేవలలో పాల్గొనవచ్చును.

2.నిత్య శాశ్వత అన్నపూజ - అన్నదానము: రూ. 21,116/-
దేవాలయములో జరుపబడు అన్నపూజలో ప్రతినిత్యము దాత గోత్రనామాలతో చేయబడును. మరియు బీదలకు నిత్యం అన్నదానము చేయబడును. దాత సం.లో ఒక రోజు ఉచితముగా అన్ని సేవలలో పాల్గొనవచ్చును.

3. నిత్య శాశ్వత కళ్యాణము: రూ. 21,116/-
దేవాలయములో జరుపబడు కళ్యాణములో ప్రతినిత్యము దాత గోత్రనామాలతో కళ్యాణము జరుపబడును. దాత సం.లో ఒక రోజు దేవాలయములో ఉచితముగా అన్ని సేవలలో పాల్గొనవచ్చును.

గమనిక: పై పూజలలో దాతలకు వసతి, భోజన సౌకర్యము ఏర్పాటు కలదు.